Post: #1
గూగుల్ సెర్చ్ లో కానీ, యాహూ సెర్చ్ లో కానీ ఏదైనా పదాన్ని మనము వెతికినపడు, ఆ పదము ఉన్న వెబ్ సైట్స్ లిస్ట్ కేవలం టెక్స్ట్ రూపంలో చూపబడుతుంది. కానీ ఈ ప్లగ్గిన్ మీ ఫైర్ ఫాక్స్ కు జతపరిస్తే ఈ రెండు సెర్చ్ ఇంజన్ లలో ప్రతి సెర్చ్ రిజల్ట్ కు ముందు ఆ వెబ్ సైట్ యొక్క ప్రివ్యూ కనపడుతుంది. ఎక్కువగా సెర్చ్ ఇంజన్స్ ఉపయోగించే వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది.

http://ackroyd.de/googlepreview/


[Image: x52mpz.jpg]

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)