Post: #1
మీరు బ్లాగుల్లో పోస్టు చేయాలంటే మీ ఇంట్లో కంప్యూటర్ నుండే చేయాలా?
మరి మీరు ఎప్పుడైనా పని మీద ఊరికెళ్లి మరి పోస్ట్ చేయడానికి కుదరకపోతే?
ఒకవేళ ఏ ఇంటర్నెట్ సెంటర్ లోకి వెళ్లి చేద్దామంటే...ఆ సిస్టమ్ లో పాస్వర్డ్ హ్యాకర్స్ ఉంటే?
హమ్మో..ఇంకేమైనా ఉందా? మీ బ్లాగులతో వేరే హ్యాకర్స్ ఇష్టం వచ్చినట్లు ఆడుకోరూ....
అందుకనే ఎక్కువగా జర్నీ చేసే బ్లాగర్స్ ఈ క్రింది w.bloggar ను డౌన్లోడ్ చేస్కొని మీ పెన్ డ్రైవ్ లోకి కాపీ చేస్కోండి.
You are not allowed to view links. Register or Login to view.
తర్వాత ఈ క్రింద చూపిన విధంగా w.bloggar.exe ని ఓపెన్ చేసి మీ అకౌంట్ వివరాలను సేవ్ చేయండి.
[Image: 2n8z9rb.jpg]
ఇక పెన్ డ్రైవ్ లోనుంచే సాఫ్ట్వేర్ ఓపెన్ చేయండి. పోస్ట్ కంపోజ్ చేస్కోండి. సేవ్ చేయండి. ఇక ఆ పెన్ డ్రైవ్ తో ఎక్కడైనా బ్లాగర్ లోకి లాగిన్ కాకుండానే..సేవ్ చేసిన పోస్టులను పబ్లిష్ చేయండి.
[Image: ive1i0.jpg]

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #2
It is very nice
Quote this message in a replyReply

Post: #3
Wow...Good Informative Post. Thanxxxxxxxxxxxx
Quote this message in a replyReply

Post: #4
మీరు చెప్పిన ట్లుగా బాగుంది. పోటులు యేలగ పోస్టు చేయ్య లొ తెలపగలరు
Quote this message in a replyReply

Post: #5
జర్ని చేసే బ్లాగర్లకు ఇది అద్భుతమైన పోస్ట్. కాని ఇలా చేయడానికి ఇంటర్నేట్ సదుపాయం ఉండాలా లేదా మరియు పోస్ట్ చేసే విధానం కూడ తెలియజేస్తే జర్ని చేసే బ్లాగర్లకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)