Post: #1
శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య విరచితమైన పాటలు ఆడియో రూపంలో....

మీరు ఈ క్రింది లింక్ లో చూడగలరు. ఎంత పుణ్యం...ఎంత భాగ్యం....
ఆనాడు రచించిన అన్నమయ్య లాంటి మహాభక్తులు వ్రాసిన గ్రంథాలు...రచనలు రాగిరేకుల మీద తాపింపచేసి, భధ్రపరచి వాటికి స్వరకల్పనలు చేసి.....ఆడియో రూపంలో మనందరికీ వీనుల విందుగా వినిపింపజేయిస్తున్నదెవరు....?

శ్రీ వేంకటేశ్వరుడు.

సదా ఆ స్వామి వారి అనుగ్రహం మనందరి మీద ఉండాలని.....శుభసూచకంగా....ఈ పోస్ట్ లో తెలియజేయటం జరుగుతుంది.

దయచేసి లింక్ చూడండి. వినండి. భక్తితో తరించండి.


You are not allowed to view links. Register or Login to view.

ఇందులో శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య విరచిత పాటలు ఆడియో రూపంలోనివే కాకుండా....ఇతర సాహిత్యపు గుళికలైన మంచి మంచి కీర్తనలు గలవు. కన్నడంలో ప్రసిద్ధమైన దాస సాహిత్యపు కీర్తనలు కూడా పొందు పరచబడ్డాయి.

వీటిని ఎంచక్కా మనం డౌన్ లోడ్ చేసుకొని డివిడి లో రైట్ చేసుకొని....మనకు అవసనమైనప్పుడు విని మానసికానందాన్ని పొందవచ్చు.

భక్తులు, ఆధ్యాత్మిక పరులు....సంగీత ప్రియులకు.....పెద్దలు....పూజనీయులు....గౌరవనీయులు....పిన్నలకు, పెద్దలకు అందరికీ ఉపయోగపడగలదు. ఒకసారి డౌన్ లోడ్ చేసుకొని వినండి. మధురానుభూతిని పొందుతారు.


వినరో భాగ్యము....విష్ణుకధ.....కలగంటి....కలగంటి....ఇప్పుడిటు కలగంటి.....
ఎల్లలోకములకు విగ్నానాన్ని పంచే మహిగ్రాఫిక్స్ వారి ఫోరమ్ ను గంటి....అంతట పోస్ట్ లు చేసితి.


గమనిక :
రండి....విగ్నానాన్ని అందరికీ పంచుదాం....విగ్నాన భాండాగార నిర్మాణంలో మీరూ పాలు పంచుకోండి. అందరం కలసి మంచి విగ్నాన భాండాగారాన్ని తయారు చేసి విశ్వవినువీధిలో విగ్నాన వీచికలుగా అందరికీ ప్రసరింపజేద్దాం....
Quote this message in a replyReply

Post: #2
Chala thanks sumanivenkatgaru
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)