Post: #1
20 మంది పనివాళ్లకు ఒక రోజుకు ఇచ్చే కూలీ మొత్తం = 20 రూపాయలు.

ఆ 20 మంది పనివాళ్లలో మొగవాళ్లు, ఆడవాళ్లు, పిల్లలు ఉంటారు.

మొగవారికి = 4 రూపాయలు
ఆడవారికి = 0.50 పైసలు
పిల్లలకు = 0.25 పైసలు

ఆ 20 మందిలో మొగవాళ్లు, ఆడవాళ్లు, పిల్లలు ఎంతమంది?

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #2
మహీ గారు,

మగవారు=ముగ్గురు , 3x4=12
ఆడవారు=పదిహేను మంది , 15x0.50=7.50
పిల్లలు=ఇద్దరు , 2x0.25=0.50

3+15+2=20
12+7.50+0.50=20


thanQ..
Quote this message in a replyReply

Post: #3
మగవారు 4; 4x4 = 16
ఆడవారు 6; 6x0.50 = 3
పిల్లలు 4; 4x0.25 = 1

16 + 3 + 1 = 20.

ఎలాగైనా అనుకోవచ్చు అనుకుంటా... మరీ మహీ గారి ఆన్సర్ ఎంటో చూడాలి.
Quote this message in a replyReply

Post: #4
సతీష్ గారు, పైన ప్రశ్న మీరు సరిగా గమనించినట్లులేదు. టోటల్ అమౌంట్ 20 రూపాయలు రావాలి. టోటల్ వర్కర్స్ 20 మంది ఉండాలి. మీరు చెప్పిన లెక్కలో వర్కర్స్ 14 మందే ఉన్నారు. గమనించండి.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #5
మహీ గారు,
నా answer కరక్టేనా?
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)