Post: #1
[Image: 24605s6.jpg]
ఎనిమిది 8 అంకెలను ఏం చేసినా పర్వాలేదు. కూడండి, భాగించండి, తీసేయండి, హెచ్చించండి. కానీ ఏదో ఒకటే చేయండి. ఒకే దెబ్బతో ఆన్సర్ 1000 రావాలి.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #2
మహి గారు

ఇది కరెక్టనుకుంటాను చూడండి

888 + 88 + 8 + 8 + 8 = 1000
Quote this message in a replyReply

Post: #3
కరెక్టే, ప్రసాద్ గారు,

888
88
8
8
8
----
1000
----

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)