|
User(s) browsing this thread » 1 Guest(s) |
|
|
26-01-2012, 07:15 AM
Post: #1
|
|||||||||||||||||||||||||||
|
|||||||||||||||||||||||||||
Na computer nunchi images & other Files upload chyalekapothunna , how i can slove the problem?? Kindly requesting to replay. Thanking you Reddy. |
|||||||||||||||||||||||||||
|
26-01-2012, 10:32 AM
Post: #2
|
|||||||||||||||||||||||||||
|
|||||||||||||||||||||||||||
meru desktop meda wallpaper set cheyalekapothunanu annaru desktop lo yemina indications chupistunda ledo oka sari chusi pampandi |
|||||||||||||||||||||||||||
|
26-01-2012, 08:46 PM
Post: #3
|
|||||||||||||||||||||||||||
|
|||||||||||||||||||||||||||
(26-01-2012 07:15 AM)ashok81view Wrote: You are not allowed to view links. Register or Login to view.Please register are login to gain full access.Registerమీరు మీ కంప్యూటర్ నుండి ఏ వెబ్ సైట్ కు ఇమేజస్ అప్ లోడ్ చేయాలని చూశారు?, ఆ ఇమేజస్ ఏ ఫార్మాట్ లొ ఉన్నవి తెలియచేయండి. ఇక పోతే మీ సమస్య ఈ ఫోరంలో అప్ లొడ్ చేయటమైతే మీరు మెసేజ్ టైప్ చేసే బాక్స్ క్రింద చూడండి IMGLINKS.NET అనేది ఉండి అక్కడ Choose File అనే బటన్ క్లిక్ చేసి మీరు అప్ లోడ్ చేయాలనుకున్న ఇమేజ్ ని సెలెక్ట్ చేయండి. ఆ ఫైల్ పేరు అక్కడ డిస్ప్లే అవ్వగానే ప్రక్కనే ఉన్న Upload అనే బటన్ ను క్లిక్ చేయండి. క్రింది ఇమేజ్ లో చూడండి. అపుడు మీకు IMGLINKS.NET సైట్ ఓపెన్ అయ్యి దానిలో మీ ఇమేజ్ కు సంబంధించిన లింక్స్ కనపడతాయి. వాటిని మీరు వెబ్ పేజిలలో, ఫోరంల లో, బ్లాగ్ ల లో ఉపయోగించుకోవాలి. క్రింది ఇమేజ్ లో చూడండి మన ఫోరంలొ పోస్ట్ చేయాలంటే Direct Link ఎదురుగా ఉన్న కోడ్ ను కాపిచేసి అట్టిపెట్టుకుని ఇమేజ్ బటన్ ను క్లిక్ చేయండి. క్రింది ఇమేజ్ లో ఎర్రటి చతురస్రంలొ ఉన్న బటన్ మనం మన పోస్ట్ లొ insert చేయాలనుకున్న ఇమేజ్నుఉంచటానికి క్లిక్ చేయాలి. ఆ బటన్ ను క్లిక్ చేయగానే క్రింది విధంగా ఒక బాక్స్ వస్తుంది. దానిలొ మీరు ఇంతకు ముందు కాపి చేసి అట్టిపెట్టుకున్న లింక్ ను పేస్ట్ చేయండి. తర్వాత క్రింద ఉన్న OK బటన్ ను క్ిక్ చేయండి. మీ ఇమేజ్ అక్కడ పొందుపరచి ఉంటుంది. దాదాపుగా ఇదే విధానం (కొన్ని కొన్ని చిన్న చిన్న మార్పులున్నప్పటికీ) అన్ని ఫోరంలలొ, వెబ్ సైట్్ లలో, బ్లాగ్ ల లో ఉంటుంది. ఇక్కడ మనం ఒక ఇమేజ్ హోస్టింగ్ సైట్ లోకి మనం కావలసిన ఇమేజ్ ను అప్ లోడ్ చేయటం, ఆ లింక్ లను భద్రపరచుకోవటం అనేది ముఖ్యం. ![]() . . . . . .
|
|||||||||||||||||||||||||||
|
« Next Oldest | Next Newest »
|
Possibly Related Threads...


Uploading the problem

Na computer nunchi images & other Files upload chyalekapothunna , how i can slove the problem?? 



![[Image: 1MGF.gif]](http://i214.photobucket.com/albums/cc2/chsprasad/1MGF.gif)
