|
User(s) browsing this thread » 1 Guest(s) |
|
30-04-2011, 12:36 AM
Post: #1
|
|||||||||||||||||||||||||||
|
|||||||||||||||||||||||||||
|
విండోస్లో వున్న మ్యాగ్నిఫైయర్ టూల్ ద్వారా మన స్క్రీన్ని జూం చేయవచ్చు.దీనిని వుపయోగించి కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లలో చెప్పలనుకున్నదానిని సులభముగా వివరించవచ్చు.ఇది చాలా మందికి తెలిసి వుండవచ్చు కాబట్టి బిగినర్స్కి వుపయోగపడుతుందని వ్రాస్తున్నాను.ప్రోజెక్టర్ లేని కంప్యుటర్ ఇన్స్టిట్యూట్లలో ఇది వుపయోగపదుతుందని అనుకుంటున్నాను.ఇది విండోస్లో all programs>accessories>accessibility లో వుంటుంది. జూం లెవల్ డీఫాల్ట్ గా 2 వుంటుంది.5 వరకు సెట్ చేసుకోవచ్చు.
|
|||||||||||||||||||||||||||
|
« Next Oldest | Next Newest »
|
Possibly Related Threads...







